GHMC Emergency Teams : ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం | ABP Desam

2022-07-13 2

హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోతోంది. చాలా చోట్ల మోకాళ్ల లోతు నీరు నిలిచిపోయింది. వర్షం తగ్గుముఖం పడితే చాలు GHMC ఎమర్జెన్సీ టీం నాలాలను శుభ్రంచేయటంలో తలమునకలైపోతోంది. తినే చేతులతోనే అన్నీ తీయాల్సిన దారుణ స్థితిని GHMC ఎమర్జెన్సీ టీం ఎదుర్కొంటున్నారు. వాళ్ల కష్టాలపై ABP Desam రిపోర్టర్ Seshu Exclusive Live